కద్దూ కా ఖీర్‌
  • 93 Views

కద్దూ కా ఖీర్‌

కావలసినవి:

  • బూడిద గుమ్మడి తురుము: 1
  • పంచదార: 250 గ్రాములు
  • కోవా: 1
  • జీరపప్పు: 1
  • నెయ్యి: 50
  • యాలకులపొడి: 1/2
  • పాలు: 2
  • జీడిపప్పు: 10
  • ద్రాక్ష: 10

విధానం:

బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి గింజలు లేకుండా సన్నగా తురుముకోవాలి. పాన్‌ లో నెయ్యివేసి జీర, ద్రాక్ష, జీడి పప్పులు వేయించి తీసుకోవాలి. అందులోనే గుమ్మడితురుము వేసి కాసేపు మగ్గనివ్వాలి. పాలు పోసి సన్నని మంటపై ఉడికించాలి. తరువాత (చిక్కబడ్డాక) పంచదార, కోవా, యాలకులపొడి వేసి బాగా ఉడికించాలి. దించేముందు పప్పులు కూడా వేసి దింపాలి