ముందుగా ఖీమాను ఒక బౌల్లో వేసుకొని అందులో నిమ్మ రసం, ఉప్పు, అల్లం వెలుల్లి పేస్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టు కోవాలి.
మెంతుల్ని వేయించి పొడి చేసుకోవాలి. కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి నూనెలో వేయించి పెట్టుకోవాలి. ఓ పాత్రలో కారం, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు, మెంతి పిండి, నూనె తీసుకుని బాగా కలపాలి.
ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత ఉడికించి పొట్టు తీసిన కోడిగుడ్డు వేసి కలపాలి.
రొయ్యల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు ఉడికించుకుని. చల్లారాక పెంకు తీసి అక్కడక్కడా గాట్లు పెట్టాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేడిచేసి అందులో పసుపు, గుడ్లు, తగినంత ఉప్పు వేసి వేయించాలి.
కడాయిలో నెయ్యి వేసి, కరిగాక, అందులో రవ్వ, క్యారట్ తురుము వేసి వేయించాలి. వేగిన తర్వాత, దాంట్లో పంచదార వేసి ముద్దలా అయ్యేంతవరకు కలిపి, ఏలకుల పొడి వేసి, పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
మినపప్పును ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. తోటకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలానే కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మినపప్పు నీళ్ళు లేకుండా గట్టిగా,
పెసరపప్పును గంటసేపు నానబెట్టాలి. కందను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పెసరపప్పు, కంద, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
శనగలను ముందురోజు రాత్రి నానబెట్టాలి. తయారుచేసే ముందు అందులోని నీరంతా వంపేసి, ఆ శనగలు, పచ్చిమిర్చి, ఉప్పు, మునగాకు... వీటన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
మొదటగా డాల్డా, పంచదార పొడి, బూస్ట్ కలిపి క్రీమ్ లా చేయాలి. వీటికి మైదా, పాలు, యాలకుల పొడి, అమ్మోనియం బై కార్బోనేట్, సోడా, ఉప్పు చేర్చి ముద్దలా కలిపి కాసేపు గాటి చొరబడకుండా మూత పెట్టి ఉంచాలి.
ముందు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకుని వెన్న వేయాలి. అది కరిగాక పంచదార పొడి, చాక్లెట్ కలర్ వేసి బాగా తిప్పాలి. ఆ తర్వాత మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. అదంతా దగ్గరగా అవుతుంది.
మైదాలో వంటసోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి జల్లించుకోవాలి. ఒక గిన్నెలో వెన్న, పంచదార వేసి బాగా గిలకొట్టాలి. పంచదార కరిగాక గుడ్డు వేసి మళ్లీ గిలకొట్టాలి. తరవాత మైదా, కొబ్బరిపొడి,