Aloo Tikki
  • 546 Views

Aloo Tikki

కావలసినవి:

  • ఉడికించిన బంగాళ దుంపలు - 3
  • బ్రెడ్‌ - రెండు స్లైసులు
  • పచ్చిమిరపకాయలు - 2
  • కొత్తి మీర - కొద్దిగా
  • కారం - కొద్దిగా
  • ఉప్పు - కొద్దిగా

విధానం:

బంగాళ దుంపలను మెత్తగా చిదిమి అందులో పచ్చి మిరపకా యలు, కొత్తిమీర కారం, ఉప్పు అన్ని వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్‌ స్లైస్‌లను నీళ్ళలో ముంచి తీసి, నీటిని పిండేయాలి. ఆ మెత్తని బ్రెడ్డుని పై మిశ్రమంలో కలిపి దీనితో టిక్కాలను చేసి, పెనం మీద నూనె వేసి, వేయించాలి. సాస్‌ లేదా చట్నీతో తింటే ఎంతో రుచిగా వుంటుంది.