పాలు పొంగు వచ్చేవరకు కాచి, సిమ్‌లో మరో పది నిమిషాలుంచాలి. చిక్కబడేవరకూ ఉంచాలి. ఆ పాలల్లో రెండు స్పూన్లు స్కిమ్ మిల్క్ పౌడర్ కలిపితే అవి మరింత చిక్కబడతాయి. ఆ తర్వాత యాపిల్ తురుము, యాలకులు, జాజికాయ పొడి కలపాలి. దాన్ని ఐదారు నిమిషాలు ఉంచాలి. చల్లారాక పంచదార కలుపుకోవాలి. దాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది. దిని బ్రేక్‌ఫాస్ట్‌గా తిసుకోవాచు