గడ్డ పెరుగును తగినంత ఉప్పు వేసి గిలక్కొట్టాలి. ఆపిల్ చెక్కు తీయకుండా చిన్న ముక్కలుగా కట్చేసి ఇందులో కలపాలి. పంచదార, జీలకర్ర పొడి, నిమ్మరం వేసి కలియబెట్టి, పైన చాట్ మసాలా చిలకరించి చల్లగా సర్వ్ చేయాలి.
Khana Khazana