ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి బేబీకార్న్, మష్రూమ్స్, టొమాటో వేసి ఉడికించాలి. చికెన్ముక్కలను సన్నని ముక్కలుగా చేసుకోవాలి. కప్పున్నర నీళ్లు అయ్యాక ఉప్పు, పంచదార, మిరియాలపొడి, చికెన్ముక్కలను, ఆలివ్ ఆయిల్ వేసి, మరికాసేపు ఉడికించాలి.
Khana Khazana