వెన్న ఉండలు
  • 547 Views

వెన్న ఉండలు

కావలసినవి:

  • మైదా - కప్పు
  • బియ్యప్పిండి - 1/4 కప్పు
  • వెన్న - 1/4 కప్పు
  • పంచదార - కప్పు
  • ఉప్పు - చిటికెడు
  • వంటసోడా - చిటికెడు
  • నూనె - వేయించటానికి తగినంత

విధానం:

మైదాలో బియ్యప్పిండి, ఉప్పు, వెన్న, వంటసోడా వేని బాగా కలిపి తగినన్ని వేడినీళ్లు పోని మెత్తగా చపాతీపిండిలా కలుపుకొని గంటసేపు నాననివ్వాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా తయారుచేసుకొని వేడినూనెలో తక్కువ మంటమీద బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పంచదార తీసుకొని, మునిగే వరకు నీళ్ళు పోని ఉండపాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించాలి. అప్పుడు వేయించిన ఉండలను పాకంలో వేని బాగా కలిపి చల్లారనివ్వాలి. రుచికరమైన వెన్న ఉండలు తయారు