వెన్న అప్పాలు
  • 467 Views

వెన్న అప్పాలు

కావలసినవి:

  • గోధుమపిండి - కప్పు,
  • బియ్యప్పిండి - కప్పు,
  • తురిమిన బెల్లం - 2 కప్పులు,
  • వెన్న - 1/4 కప్పు,
  • నెయ్యి - 2 టీ స్పూన్లు,
  • నూనె - తగినంత

విధానం:

ఒక గిన్నెలో బియ్యప్పిండి, గోధుమపిండి, వెన్న, తురిమిన బెల్లం తీసుకుని బాగా కలిపి కొద్దిగా నీళ్ళు వేని ముద్దగా కలుపుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న నిమ్మకాయంత పిండి తీసుకుని గుండ్రంగా చేని బిళ్ళలుగా వత్తాలి. వీటిని కాగిన నూనెలో దోరగా వేయించుకోవాలి.