క్యాబేజీ పకోడీ.
  • 507 Views

క్యాబేజీ పకోడీ.

కావలసినవి:

  • కావలసిన పదార్ధాలు
  • క్యాబేజి - పావుకేజి
  • కారం- 2 స్పూన్లు
  • ఉప్పు- సరిపడా
  • నూనె- వేయించడానికి సరిపడా
  • తినేసోడా - చిటికెడు
  • శనగపిండి - పావుకేజి
  • కార్నపౌడర్‌- చిన్న గ్లాసు
  • వరిపిండి - ఒక చిన్న గ్లాసు

విధానం:

తయారు చేసే విధానం: క్యాబేజి సన్నగా తురుముకొని శుభ్రంగా కడిగి శనగపిండి, కార్నపౌడర్‌, కారం, ఉప్పు, వరిపిండి తినేసోడా వేసి కొద్దిగా నీరు పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. బాగా మరిగిన నూనెలో దాని ని సుద్దలుగా కాకుండా విడి విడిగా వేసుకుంటే మార్కెట్‌లో పకోడీలా వస్తుంది.