గిన్నెలో... శనగపిండి, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, సోయాసాస్, టొమాటో సాస్, చిల్లీ సాస్ వేసి కలపాలి. పిండిలో కొద్దిగా నీళ్లు పోసి, ఉండలు లేకుండా కలపాలి. కడాయిలో నూనె పోసి, కాగనివ్వాలి. పిండిలో క్యారట్ ముక్కలను ముంచి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా కాల్చి తీయాలి.