మొక్కజొన్న, పచ్చిమిర్చి, అల్లం కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. దీనిని ఒక పళ్లెంలో సమానంగా పరిచి దానిని కుకర్‌లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
ఒక వెడల్పాటి పాత్రలో మొక్కజొన్నపిండి, మైదా పిండి, ఉప్పు, మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, టేబుల్ స్పూను నూనె వేసి గోరువెచ్చని నీటితో గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.
కార్న్‌ఫ్లోర్‌లో నెయ్యి, పాలు బాగా కలపాలి. నేతిలో జీడిపప్పు వేయించాలి. పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి తీగపాకం పట్టాలి. అందులో కార్న్‌ఫ్లోర్ మిశ్రమం, ఫుడ్ కలర్ కలిపి నూనె చిందేవరకు (బాండీకి మిశ్రమం అంటకుండా ఉండాలి) బాగా ఉడికించాలి.
బాణలిలో కొంచెం నూనె వేడిచేసి పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. బంగాళదుంపలను మెత్తగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో మొక్కజొన్న గింజలు వేసి కొద్దిగా వేగిన తరవాత ఉప్పు,
బేబీకార్న్‌ను ఒకే సైజులో తరిగి, ఉప్పు నీటిలో ఉడికించాలి. ఇప్పుడు మొక్కజొన్న, బియ్యం పిండి, కారం, అల్లం వెల్లుల్లి ము ద్ద, కొద్దిగా ఉప్పు వేసి మరో పాత్రలో బజ్జీలపిండిలా కలపాలి.
బియ్యం కడిగి, నాలుగు గంటలు నాననివ్వాలి. నానిన బియ్యాన్ని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి, అల్లం కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
బేబీకార్న్‌ను చిన్న ముక్కలు చేసి... ఉప్పు నీళ్లలో ఉడికించాలి. ఒక పాత్రలో మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇందులో ఉడికించిన బేబీకార్న్‌ను ముంచి బజ్జీల్లా వేయించాలి. బాండీలో కొద్దిగ నూనె వేసి అందులో వెల్లుల్లి,