బీరకాయలు చెక్కి ముక్కలుగా కట్ చేయాలి. వెల్లుల్లిరేకలుఫై పొట్టు తీయాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిరేకలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
వేయించిన పల్లీలు, పుట్నాలపప్పు, వెల్లుల్లి, ఎండుకొబ్బరి... వీటిని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయలను చిన్న ముక్కలుగా చేసుకొని కాసేపు ఆరనివ్వాలి.
ఒక పాత్రలో ఒకటిన్నర కప్పు నీటిని తీసుకుని దాంట్లో పప్పు, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. చింతచిగురును శుభ్రం చేసి, పప్పు సగం ఉడికిన తరువాత అందులో కలపి సన్నటి మంటమీద ఉడికించాలి.
జీరాను వేగించి, పొడి చేసి, కొబ్బరి తురుము, వెల్లుల్లి జతచేసి పేస్టులా గ్రైండు చేసిపెట్టుకోవాలి. పెసరపప్పుని మెత్తగా ఉడికించాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి,
నానబెట్టిన సెనగపప్పునుగానీ కందిపప్పును గానీ పచ్చిమిర్చి, ఇంగువ పొడులను కలిపి మిక్సిలో రుబ్బి పక్కన పెట్టండి. బాణలి వేడెక్కిన తర్వాత అందులో నూనె పోసి ఆవాలు, ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి.
పెసరపప్పుని దోరగా వేగించుకుని దానిలో పసుపు, తగినంత నీరు చేర్చి స్టౌవ్ మీద పెట్టాలి. పప్పు సగం ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు, కారం వేయాలి. పప్పు, ముక్కలు మెత్తబడ్డాక దించేసి ఉప్పువేసి కలపాలి.