మెంతుల్ని వేయించి పొడి చేసుకోవాలి. కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి నూనెలో వేయించి పెట్టుకోవాలి. ఓ పాత్రలో కారం, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు, మెంతి పిండి, నూనె తీసుకుని బాగా కలపాలి.
ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత ఉడికించి పొట్టు తీసిన కోడిగుడ్డు వేసి కలపాలి.
బాస్మతి బియ్యంలో సరిపడా నీటిని పోసి, అందులో ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, పుదినా, కాసింత ఉప్పు వేసి వండుకోవాలి. తర్వాత ఉడికించిన అన్నాన్ని వెడల్పాటి పాత్రలోకి తీసుకుని చల్లార్చాలి.
ఒక పాత్రలో మటన్ ఖీమా, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుకారం, ఉప్పు, ధనియాలపొడి, శనగపిండి, గరంమసాలా, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.
ఒక పాత్రలో ఓట్స్, గుడ్డు సొన, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమమంతా బాగా పట్టేలా తిప్పాలి.
నూనె లేదా నెయ్యి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. రెండు నిమిషాలు వేయించిన తరువాత పులావ్ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు కూడా వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాలి.
సగం ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఉడికించుకించిన కోడుగుడ్లను తీసుకొనవలెను. బాణలిలో నూనె వేడి చేసి కోడిగుడ్లను బంగారువర్ణంలో వచ్చేదాకా వేయించి పెట్టుకోవాలి.
గుడ్ల సొనను బాగా గిలకొట్టాలి. ఉల్లికాడ, మిరపకాయలను తరిగి ఉంచాలి. టొమోటోల్లో గింజలు లేకుండా తీసివేసి ముక్కలుగా తరగాలి. బంగాళాదుంప చెక్కు తీసి సన్నని పొడవు లేదా గుండ్రటి ముక్కలుగా తరిగి ఉంచాలి.
గిన్నెలో గుడ్లలోని సొన వేసి బాగా గిలకొట్టాలి. దీంట్లో పంచదార, ఏలకుల పొడి మరియు పాలు వేసి బాగా కాలిపి ఒక టిఫిన్ బాక్స్‌లో పోసి మూత పెట్టాలి. మరో పెద్ద గిన్నెలో అడుగున నీళ్లు పోసి, స్టౌ మీద పెట్టి మరిగించాలి.
పిండిలో సరిపడా నీరు పోసి ముద్దలా చేసుకుని అరగంట నానబెట్టాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటోలను సన్నగా తరగి ఒక పాత్రలో వేసి గుడ్డుతో పాటు మిగతా పొడులు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా గిలకొట్టి పక్కనుంచాలి.
ఉల్లికాడలపై పొర తీసి వేళ్లు నీటిలో బాగా కడగాలి. చాకుతో ఈ కాడల్ని సన్నని ముక్కలుగా కోసం ఉంచాలి. పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్క లుగా తరిగి పెట్టు కోవాలి.
ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో కొంచెం నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత కోడి గుడ్లు కొట్టి వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత క్యారెట్, బీన్స్, బఠాణీలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి.
ఒక పాత్రలో మటన్ ఖీమా, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుకారం, ఉప్పు, ధనియాలపొడి, శనగపిండి, గరంమసాలా, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమంతో బాగా పట్టేలా కలపాలి.
స్టౌ పై పాన్ పెట్టి, టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లిపేస్ట్, కారం, గరం మసాలా వేసి 5 నిమిషాలు వేయించాలి. దీంట్లో గుడ్ల ముక్కలను వేసి 2 నిమిషాలు వేయించాలి.
స్టౌ పై పాన్ పెట్టి, టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లిపేస్ట్, కారం, గరం మసాలా వేసి 5 నిమిషాలు వేయించాలి. దీంట్లో గుడ్ల ముక్కలను వేసి 2 నిమిషాలు వేయించాలి.