మినప్పప్పుని రాత్రంతా నానబెట్టి రుబ్బుకోవాలి. తరవాత అందులో రంగు వేసి కలపాలి. మిక్సీలో పిండిని రుబ్బితే తరవాత చేత్తో బాగా గిలకొట్టాలి. ఇప్పుడు దీన్ని 3 గంటలు పులియనివ్వాలి.
బ్రెడ్ పీసులను తీసుకుని గుండ్రంగా కత్తిరించాలి. తరవాత దానిపైన టొమాటో కెచప్ పూయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కోసి... బ్రెడ్‌మీద పరచాలి.
ముందుగా నూనె లేకుండా సేమ్యాను వేయించాలి. తరువాత మరిగించిన నీళ్లలో సేమ్యా వేసి ఉడికించాలి. దీన్ని మరిన్ని నీళ్లతో కడిగి చల్లని నీళ్లలో వేసి కాసేపు పక్కన ఉంచాలి. పెరుగులో పాలు కలపాలి.
పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నీళ్ళు పోసి, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు నూడుల్స్ అందులో వేసి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించాలి.
ఒక పాన్‌లో కొద్దిగా బటర్ వేసి కాగిన తరవాత ఉల్లిపాయముద్ద, వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి 5 నిముషాలు ఉడికించి ఉప్పు, కారం కలపాలి.
కాలీఫ్లవర్‌ను కొద్దిగా... కాడతో కట్ చేసు కోవాలి. వాటిని ఉప్పు నీటిలో కాని వేడి నీటి లో కాని వేసుకుని ఒక పావు గంట ఉంచాలి. తర్వాత వాటిని బయటకు తీసి తడిపోయే వరకు ఆరబెట్టాలి. క్యారెట్‌ను చిన్న చిన్న ము క్కలుగా కట్ చేసుకోవాలి.
ఒక పాత్రలో బియ్యప్పిండి, అర టీ స్పూను కారం, ఉప్పు, తగినంత నీరు పోసి చపాతీపిండిలా కలపాలి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని చేగోడీలాగ చేయాలి అలా మొత్తం పిండితో తయారుచేసుకోవాలి వీటిని ఆవిరి మీద ఉడికించి,
ఒక పాత్రలో తగినంత ఉప్పు, నీళ్లు వేసి మరిగించాలి. పాస్తా జత చేసి, ఉడికించి, వడ కట్టాలి (కప్పుడు నీటిని పక్కన ఉంచాలి). పెద్ద బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక ముందుగా వెల్లుల్లి రేకలు, ఉల్లి తరుగు, రొయ్యలు వేసి దాని మీద మిరియాల పొడి,