ఒకపాత్రలో పచ్చికోవా, మైదా, సోడా వేసి కలపాలి. సుమారు పదినిముషాల పాటు ఈ పిండిని బాగా మర్దనా చేసి పావుగంట సేపు నానబెట్టాలి. తరవాత వీటిని మనకు కావలసిన ఆకారంలో తయారుచేసుకుని పక్కనుంచుకోవాలి.
సగ్గుబియ్యం, మినప్పప్పు, బియ్యం, మెంతులు కలిపి 6 గంటలు నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టి పెరుగు, ఉప్పు కలుపుతూ చిక్కగా రుబ్బి (అవసరమైతే కొద్ది నీరు వాడొచ్చు) 8 గంటల సేపు పక్కనుంచాలి.
కడాయిలో నూనె పోసి అందులో అటుకులను లేత దోరగా వేయించి పక్కన బెట్టుకోవాలి. మరో పాత్రలో పాలు కాచి అందులో కుంకుమ చేర్చి, ఇందులో వేయించిన అటుకుల్ని వేసి కలపాలి.
బొంబాయి రవ్వ, కొబ్బరి కోరు పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. నీళ్లు మరిగించి చక్కెర వేయాలి. చక్కెర
కరిగిన తరువాత కొద్దికొద్దిగా రవ్వ వేస్తూ ఉండకట్టకుండా కలపాలి.
పూర్ణాలు తయారు చేసుకోవడానికి ముందురోజు రాత్రి బియ్యం, మినప్పప్పు నాన పెట్టుకోవాలి. మరునాడు పూర్ణాలు తయారు చేసుకోవడానికి ఒక అరగంట ముందు బియ్యం, మినప్పప్పు దోసెల పిండిలాగా రుబ్బుకోవాలి. అలాగే పెసరపప్పును కూడా గంటసేపు నానబెట్టు కోవాలి.
బియ్యప్పిండిలో పైన తీసుకున్న వాటిలో నూనె మినహా మిగిలిన అన్ని పదార్థాలనూ వేయాలి. తర్వాత తగినన్ని వేడి నీటితో చపాతీల పిండిలా కలుపుకోవాలి. మందంగా ఉండే అల్యూమినియం పాత్ర లోపలి అంచులకు నూనె రాయాలి.
ఈస్ట్‌ని నీళ్లలో కాసేపు నానబెట్టి మైదాలో వేసి కలపాలి. మరీ పలుచగా కాకుండా చిక్కగా జారేలా ఉండాలి. దీన్ని పన్నెండు గంటలు పులియనివ్వాలి. పులిసిందీ అనుకున్నాక పంచదారలో నీళ్లు పోసి మరిగించాలి.