పండుగప్ప ఫ్రై
పండుగప్ప చేపను శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకోవాలి. వీటిలో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి.
బాస్మతి బియ్యం కడిగి సగం ఉడికిన (కొద్దిగా పలుకుగా ఉండేలా చూసుకోవాలి) తరవాత అందులోని నీటిని వంపేసి ఆ అన్నాన్ని పక్కన ఉంచుకోవాలి. ఒక బాణలిలో నెయ్యి, నూనె వేసి వేడయ్యాక షాజీరా, ఏలకులు, దాల్చినచెక్క వేసి వేయించాలి.
చికెన్‌కు మిరియాలపొడి కలిపి అరగంట నాననివ్వాలి. దీనికి కొద్దిగా ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మరో పాత్రలో గుడ్డులోని తెల్లసొన, మైదా, ఉప్పు కలిపి ఉంచాలి.
ముందుగా చేపలను కల్లుప్పుతో రుద్ది శుభ్రం చేసుకోవాలి. అప్పుడే జిగురు లేకుండా ఉంటాయి. వాటికి పసుపు, ఉప్పు, కారం చెంచా చేప మసాలా పొడిని కలిపి పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల పాటు ఉంచితే ముక్కలకు ఉప్పు, కారం చక్కగా పడుతుంది.
ముందుగా ఖీమాను ఒక బౌల్లో వేసుకొని అందులో నిమ్మ రసం, ఉప్పు, అల్లం వెలుల్లి పేస్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టు కోవాలి.
ముందుగా కోడి మాంసాన్ని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద గిన్నెలో నూనె వేసి, ఆ నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మధ్యగా కోసిన పచ్చిమిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు రెబ్బలు కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.
మెంతుల్ని వేయించి పొడి చేసుకోవాలి. కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి నూనెలో వేయించి పెట్టుకోవాలి. ఓ పాత్రలో కారం, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు, మెంతి పిండి, నూనె తీసుకుని బాగా కలపాలి.
చేపను శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలు కోయాలి. వీటిని గిన్నెలోకి తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్టూ తగినంత ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి కనీసం గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.
ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత ఉడికించి పొట్టు తీసిన కోడిగుడ్డు వేసి కలపాలి.
రొయ్యల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు ఉడికించుకుని. చల్లారాక పెంకు తీసి అక్కడక్కడా గాట్లు పెట్టాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేడిచేసి అందులో పసుపు, గుడ్లు, తగినంత ఉప్పు వేసి వేయించాలి.
చేపముక్కలు కడిగి చిన్న ముక్కలుగా కొయ్యాలి. నీరు కాస్త ఇంకిపోయేలా ఆరనివ్వండి. మూకుడులో నూనె పోసి కాగిన తరువాత ఈ ముక్కల్ని వేయించాలి. మరీ వేగితే ముక్కలు పొడిపొడిగా తునిగి పోతాయి.
ముందుగా పలావు బియ్యాన్ని రాళ్ళు లేకుండా శుభ్రం చేసి, నానబెట్టి వుంచుకోవాలి. తరువాత కోడిమాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయలు వేసి, వేగిన తరువాత పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలియబెట్టాలి.
ముందుగా చికెన్‌ను మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కార్న్ ఫ్లోర్‌లను తగినంత నీటితో కలిపి అరగంట పాటు ఊరనివ్వాలి. బాణలిలో నూనె పోసి చికెన్‌ను దోరగా వేపి ప్లేటులోకి తీసుకోవాలి.
ముందుగా బోన్‌లెస్ చికెన్‌ని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె లేదా నెయ్యిని వేసి అది కాగాక అందులో ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
చేపను బాగా శుభ్రం చేసి ముక్కలుగా కోయాలి. వాటికి ఉప్పు, నిమ్మరసం పట్టించాలి. గంటసేపయ్యాక బాణలిలో నూనె వేడి చేసి ముక్కల్ని వేయించి పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో ఐదు చెంచాల నూనెను వేడి చేసి ఉల్లిపాయ మిశ్రమాన్ని పచ్చి వాసన పోయే దాకా వేయించాలి.
ముందుగా ప్రాన్స్‌ను శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక ఏలకులు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి.
కార్న్‌ఫ్లోర్, మైదాపిండి, ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్, సోయాసాస్‌లను కలిపి... అందులో కడిగిన చికెన్ ముక్కల్ని వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి అరగంట నాననివ్వాలి.