గుమ్మడికాయ చెక్కుతీసి ముక్కలు కోయాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. క్యాప్సికమ్ ముక్కలు కోసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. బాండీలో నూనె కాగాక క్యాప్సికమ్ ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.
చికెన్ మునిగేంతవరకు నీళ్ళు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడిచేసి క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగును వేసి రెండు నిమిషాలాగి చికెన్ ఉడికించిన నీళ్ళు,
ముందుగా మునగాకును శుభ్రం చేసి, కడిగి ఆరబెట్టాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక మునగాకు వేసి తడి ఆరేవరకు వేయించి పక్కన పెట్టాలి. అదే బాణలిలో మరికాస్త నూనె వేసి ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క, అనాసపువ్వు, నువ్వులను విడివిడిగా వేయించి తీసేశాక,
బీరకాయలు చెక్కి ముక్కలుగా కట్ చేయాలి. వెల్లుల్లిరేకలుఫై పొట్టు తీయాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిరేకలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
వేయించిన పల్లీలు, పుట్నాలపప్పు, వెల్లుల్లి, ఎండుకొబ్బరి... వీటిని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయలను చిన్న ముక్కలుగా చేసుకొని కాసేపు ఆరనివ్వాలి.
ముందుగా మూకుడులో నూనె వేసి, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, శెనగపపð, మినపపð, తాలింపు పెట్టుకుని తీయాలి. ఆ తర్వాత దొండకాయలు నాలుగు ముక్కలుగా నిలువుగా తరుగుకుని అదే మూకుడులో తిరిగి నూనె వేసి దోరగా వేయించుకోవాలి.
వానాకాలంలో వేడివేడి తినుబండారాల పైనే పిల్లాపెద్దా మక్కువ చూపుతారు. రుచికరమైన ఈ సూప్‌ని ఎవరైనా ఇష్టపడతారు. మష్రూమ్‌లు నిలువుగా కోసుకోవాలి. ఈ ముక్కలను, స్వీట్‌కార్న్‌ను కలిపి ఉడకబెట్టాలి.
ముందుగా ఉసిరికాయలను చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి. తరిగేటప్పుడు గింజలు తీసేయాలి. అందులో పసుపు వేసి బాగా కలిపి రెండు రోజులు గట్టి మూత ఉన్న సీసాలో ఉంచేయాలి.
లేత వంకాయలను తీసుకుని నూనెలో వేయించాలి. వేయించిన తర్వాత అందులోనే మిరియాలపొడి, జీలకర్ర, పసుపు, ఇంగువ పొడులను చేర్చాలి. దానికి 1 కప్పు చింతపండు రసాన్ని కలిపి, ఉప్పు కావలసినంత చేర్చి ఉడికించాలి.
టొమాటో ముక్కలకు ఒక కప్పు నీరు, బిరియాని ఆకు, మిరియాలు చేర్చి మీడియం మంట మీద 8 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. బిరియాని ఆకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ గుజ్జును మెత్తగా రుబ్బి వడగట్టాలి.
చింతపండును నానబెట్టి చిక్కగా పులుసు తీసి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.