పెరుగును చిలికిన తర్వాత అందులో ఉప్పు, పుట్నాల పొడి, ఉప్పు, కీర ముక్కలు వేసి కలపాలి. బాణలిలో నూనె వేసి పోపు కోసం తీసుకున్న దినుసులన్నీ వేసి వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి దించాలి.
శనగపిండిని నూనెలేకుండా సన్నమంట మీద వేయించాలి. పిండి మంచి వాసన వచ్చిన తర్వాత దించి చల్లారనివ్వాలి. సన్నగా తరిగిన టొమాటో ముక్కల్లో వేయించిన శనగపిండి, ఉప్పు, పెరుగు కలపాలి.
పచ్చిమిర్చిని గాటు పెట్టి మరుగుతున్న నూనెలో వేయించి తీసి పక్కన పెట్టాలి. క్యారట్‌ను, కొబ్బరిని చిన్న ముక్కలుగా తరగాలి. ఆ ముక్కల్లో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, ధనియాలు, నువ్వులు,
శనగ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో తగినంత ఉప్పు, అరచెంచా కారం, జీలకర్ర, మెంతిపొడి కలపాలి. తర్వాత అందులో తగినంత నీరు పోసి చిక్కటి పిండి తయారు చేయాలి. ఎటువంటి గడ్డలూ లేకుండా బాగా దానిని మెదపాలి.
బాణలిలో తగినంత నూనె వేసి బెండకాయలు కరకరలాడేలా వచ్చే దాకా వేయించాలి. నూనె ఓడ్చి వాటిని బయటకు తీసి వాటిని బ్లాటింగ్ పేపర్ మీద ఉంచి పక్కకు పెట్టుకోవాలి. పెరుగులో ఉప్పు, కారం,