శనగలను ముందురోజు రాత్రి నానబెట్టాలి. తయారుచేసే ముందు అందులోని నీరంతా వంపేసి, ఆ శనగలు, పచ్చిమిర్చి, ఉప్పు, మునగాకు... వీటన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
మినపప్పును ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. తోటకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలానే కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మినపప్పు నీళ్ళు లేకుండా గట్టిగా,
కడాయిలో నెయ్యి వేసి, కరిగాక, అందులో రవ్వ, క్యారట్ తురుము వేసి వేయించాలి. వేగిన తర్వాత, దాంట్లో పంచదార వేసి ముద్దలా అయ్యేంతవరకు కలిపి, ఏలకుల పొడి వేసి, పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
ముందుగా పల్లీలను నూనె లేకుండా వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, కరివేపాకు, ఉప్పు, మిరపపొడి, గరం మసాలా, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు,
పెసరపప్పును గంటసేపు నానబెట్టాలి. కందను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పెసరపప్పు, కంద, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
బాణలిలో నూనె వేడి చేసి తాలింపు గింజలు వేయించాలి. తర్వాత వేరుశనగపప్పు, వేయించిన శనగపప్పు వేసి అవి వేగిన తర్వాత వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత కరివేపాకు వేసి దించాలి.
రెండు లీటర్ల నీళ్లను గిన్నెలో పోసి మరగబెట్టాలి. ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి నూరుకొని మరిగే నీళ్లలో వేయాలి. తర్వాత రవ్వ వేసి కలియదిప్పుతుంటే ముద్ద అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టౌమీద నుండి దింపుకోవాలి.
కడాయిలో నూనె వేసి, ఉల్లిపాయలు, అల్లం తరుగు, కొత్తిమీర, అల్లం-వెల్లుల్లి పేస్ వేయించాక కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత సోయాబీన్ పొడి, బ్రెడ్ క్రంబ్ పొడి వేసి కలిపి, వేయించాలి.
బాండీలో వెన్న కరిగించి అందులో అన్నం, అల్లం ముక్కలు వేయించాలి. కొద్దిసేపయ్యాక ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నమంట మీద ఉడికించాలి. సగం నీళ్లు ఇంకి పోయాక టమాటా రసం, మిరియాల పొడి, ఉప్పు కలపాలి.