ఒక పెద్ద చెంచాడు నూనెను మూకుడులో వేయండి. ఇందులో చిన్న చెంచా ఎండు మిరపకాయల పొడిని వేయండి. ఇందులో ఒక పెద్ద చెంచాడు వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసి, ఒక నిమిషం వేయించాలి.
ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్, క్యారెట్ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడుకుతుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది.
ముందుగా పల్లీలను ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఒక బాణలిలో నూనె వేసి అందులో ఉల్లితరుగు, పసుపు, పచ్చిమిర్చితరుగు, కరివేపాకు వేసి బాగా కలిసిన తరవాత పల్లీలను వేసి మరోమారు కలపాలి.