గుమ్మడికాయ చెక్కుతీసి ముక్కలు కోయాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. క్యాప్సికమ్ ముక్కలు కోసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. బాండీలో నూనె కాగాక క్యాప్సికమ్ ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.
చికెన్ మునిగేంతవరకు నీళ్ళు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడిచేసి క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగును వేసి రెండు నిమిషాలాగి చికెన్ ఉడికించిన నీళ్ళు,
వానాకాలంలో వేడివేడి తినుబండారాల పైనే పిల్లాపెద్దా మక్కువ చూపుతారు. రుచికరమైన ఈ సూప్‌ని ఎవరైనా ఇష్టపడతారు. మష్రూమ్‌లు నిలువుగా కోసుకోవాలి. ఈ ముక్కలను, స్వీట్‌కార్న్‌ను కలిపి ఉడకబెట్టాలి.
టొమాటో ముక్కలకు ఒక కప్పు నీరు, బిరియాని ఆకు, మిరియాలు చేర్చి మీడియం మంట మీద 8 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. బిరియాని ఆకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ గుజ్జును మెత్తగా రుబ్బి వడగట్టాలి.
బాణలిలో నూనె కాగిన తరవాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తరవాత వెల్లుల్లి పేస్ట్ వేసి మరోమారు వేయించాలి. అందులో కడిగి ఉంచుకున్న పెసరపప్పు వేసి దోరగా వేయించాలి.
ముందుగా క్యారట్, బీన్స్, బంగాళదుంపలను చిన్నముక్కలుగా కట్ చేసి వాటిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడయ్యాక అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసి వేయించాలి.
టొమాటోలను శుభ్రపరిచి, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. దీంట్లో పుదీనా, ఉప్పు వేసి మరో పది నిముషాలు ఉడికించి, చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి.
పచ్చి బఠాణీలు, మొక్కజొన్న, కాస్తంత ఉప్పు, ఆరు కప్పుల నీళ్లు కలిపి సన్నటి మంటపై పది నిమిషాలపాటు ఉడికించాలి. చల్లారిన తరువాత మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి.
బీన్స్, క్యారట్‌ముక్కలను ఆరు కప్పుల నీటిలో ఐదు నిముషాలు ఉడికించి, వడకట్టి నీరు తీసి పక్కన పెట్టుకోవాలి. తగినంత నీరు పోసి నూడుల్స్‌ను కూడా ఉడికించి నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి,
కప్పు నీటిలో ముక్కలుగా తరిగిన క్యారెట్, బీన్స్‌ని ఉడికించి దించేయాలి. మరో కడాయిలో అరకప్పు నీటిని పోసి, ఉడికిన ముక్కలతో పాటు బఠాణీలు, స్వీట్‌కార్న్‌లు వేసి 5 నిమిషాలు ఉంచాలి.
బంగాళదుంపను చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేడిచేసి ఈ తురుము వేసి కొద్దిసేపు వేయించాలి. వేగిన తరవాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారట్ తురుములను కూడా అందులో వేసి కొద్దిగా వేయించాలి.