ఉదయం సూప్ చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి రెండు స్పూన్ల నూనె బాగా వేడి చేసి సన్నగా తరిగిన ఎండు మిర్చి వేసి వెంటనే మూత పెట్టి స్టౌవ్ ఆపేయాలి.
క్యారెట్, ఆలూ, టమోటా ముక్కల్ని మెత్తబడేదాకా ఉడికించాలి. మరో కడాయిలో 1 స్పూను నూనె వేసి ఉల్లి తరుగు, వెల్లుల్లి రేకని వేగించి ముక్కల మిశ్రమాన్ని కలపాలి. తర్వాత రాత్రి ఉంచిన మిర్చీ ఆయిల్ని పైన వేసి తాగాలి.