చైనీస్‌ సూప్‌
  • 240 Views

చైనీస్‌ సూప్‌

కావలసినవి:

  • కావాల్సిన పదార్థాలు
  • వెజిటబుల్‌ స్టాక్‌- 4 కప్పులు
  • పుట్టగొడుగులు- 1/2 కప్పు
  • బేబీకార్న్‌ ముక్కలు- 1 కప్పు
  • ఉప్పు - తగినంత
  • నూనె- 1 స్పూన్‌, సోయా సాస్‌- 2 చెంచాలు, వెనిగర్‌- 2 చెంచాలు

విధానం:

ముందుగా దళసరి గిన్నెలో వెజిటబుల్‌ స్టాక్‌లో పుట్టగొడుగులు , బేబీ కార్న్‌, క్యారెట్‌ ముక్కలు వేసి కాసేపు మరగబెట్టాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. చివరగా సోయా సాస్‌, వెనిగర్‌ కలిపి సర్వ్‌ చేయాలి.