చాకొలెట్ దోసె
  • 628 Views

చాకొలెట్ దోసె

కావలసినవి:

  • మైదా - అర కప్పు
  • పాలు - పావు కప్పు,
  • బటర్ - రెండు టేబుల్ స్పూన్లు
  • డార్క్ చాకొలెట్ - పావు కప్పు
  • నీరు - టేబుల్ స్పూన్
  • సోడా - చిటికెడు
  • చాకొలెట్ సాస్ - అర కప్పు

విధానం:

పాత్రలో మైదా, బటర్, డార్క్ చాకొలెట్, నీరు, పాలు, సోడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత పెనం మీద దోసెలుగా వేయాలి. దోసెలను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చాకొలెట్ సాస్‌తో గార్నిష్ చేయాలి. అంతే చాకొలెట్ దోసె రెడీ