కొబ్బరి చారు
  • 516 Views

కొబ్బరి చారు

కావలసినవి:

  • కావలసిన పదార్థాలు...కొబ్బరిపాల - 2 కప్పులు
  • నీరు - అరలీటరు
  • పచ్చిమిర్చి - 4
  • అల్లంవెల్లుల్లి - అరస్పూను
  • ఏలకులు - 4
  • లవంగాలు - 4
  • లోటస్‌ ఫ్లవర్‌ గరం మసాలా - 2 స్పూన్లు
  • నెయ్యి - 1 టేబుల్‌ స్పూన్లు
  • ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర - తగినంత

విధానం:

ఒక మూకుడులో నెయ్యివేసి వేడిచేశాక ఏల కులు, లవంగాలు, గరం మసాలా, పచ్చి మి ర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు మరిగించాలి. తర్వాత చిక్కని కొబ్బరి పాలు పోయాలి. కొత్తిమీర వేసి దించేయాలి. ఇది రైస్‌లోకి, రవ్వ ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుంది.