కార్న్ కోఫ్తా కర్రీ
 • 403 Views

కార్న్ కోఫ్తా కర్రీ

కావలసినవి:

 • కార్న్ - ఒక కప్పు
 • పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు
 • పచ్చిమిర్చి - 2,
 • ధనియాలు - టేబుల్ స్పూను
 • ఉల్లిపాయలు - 2,
 • టొమాటోలు - 2
 • లవంగాలు - 3 లేదా 4,
 • బియ్యప్పిండి-2 స్పూన్లు
 • దాల్చినచెక్క - చిన్నముక్క
 • జీలకర్ర - పావు స్పూను,
 • పసుపు - చిటికెడు
 • కారం, ఉప్పు - తగినంత,
 • నూనె - తగినంత
 • కొత్తిమీర - కొద్దిగా,
 • శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు

విధానం:

మొక్కజొన్నలను గ్రైండ్ చేసి, దానిలో ఉప్పు, కారం, శనగపిండి, బియ్యప్పిండి, ఉల్లిపాయతరుగు వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి కాగుతున్న నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.