స్వీట్‌కార్న్, వెజిటబుల్ స్టాక్, ఆలూ గుజ్జు ఒక పాత్రలోకి తీసుకొని సన్నని మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత ఉప్పు, మిరియాలపొడి, పండుమిర్చి, ఉల్లికాడల తరుగు వేసి మరో 15 నిమిషాలు మరిగించి దించేయాలి. ఈ సూప్‌ని వేడి వేడిగా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.