ఖర్జూరా బిస్కెట్లు
  • 286 Views

ఖర్జూరా బిస్కెట్లు

కావలసినవి:

  • గుడ్డు : ఒకటి
  • ఖర్జూరం : 50 గ్రాములు
  • పంచదార పొడి : 75 గ్రాములు
  • బేకింగ్ పౌడర్ : అర చెంచా
  • మైదా : 100 గ్రాములు

విధానం:

ఎండు ఖర్జూరాల గింజలు తీసి పైపెచ్చును మెత్తగా దంచాలి. పంచదారను పొడి చేసుకోవాలి. ఈ పొడిని వెన్నలో కలిపి దాంట్లో గుడ్డు పగులకొట్టి వేయాలి. బాగా నురుగు వచ్చేంతవరకూ చిలికి దీనికి ఖర్జూరపు పొడి, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి మైదాలో వేసి బాగా ముద్దగా కలుపుకోవాలి. ఆరు గంటలపాటు సేపు నానబెట్టిన తర్వాత తడిలేని చపాతీ ముద్దగా చేసుకోవాలి. ఆ ఉండలను చపాతీ మాదిరిగా చేసుకుని ముక్కలుగా కోసి బిళ్లను బేక్ చేసుకోవాలి.