దొండకాయ పచ్చడి
  • 568 Views

దొండకాయ పచ్చడి

కావలసినవి:

  • 250 గ్రా్ప్పలు దొండకాయలు,
  • 7-8 ఎండుమిర్చి,
  • చెంచాడు చొపðన శెనగపపð, మినపపð,
  • అరచెంచా ఆవాలు,
  • తగినంత పోపు సామాను,ఉపð, పసుపు, నూనె,
  • 4 రెబ్బలు వెల్లుల్లి,
  • చిటికెడు ఇంగువ.

విధానం:

ముందుగా మూకుడులో నూనె వేసి, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, శెనగపపð, మినపపð, తాలింపు పెట్టుకుని తీయాలి. ఆ తర్వాత దొండకాయలు నాలుగు ముక్కలుగా నిలువుగా తరుగుకుని అదే మూకుడులో తిరిగి నూనె వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత పోపు పెట్టి ఉంచుకున్న వాటిని మెత్తగా దంచుకుని అందులో దొండకయ ముక్కలు, పసుపు, ఉపð, చింతపండు కూడా జతచేసి మరింత మెత్తగా దంచుకోవాలి/గ్రైండ్‌ చేసుకోవాలి. చివరిగా కొంచెం నూనె వేసి పొపు పెట్టుకుని ఇందులో కలుపుకోవాలి.