క పాత్రలో పంచదార, బటర్ వేసి గిలక్కొట్టాలి పాలు, వెనిగర్ జత చేసి మరోమారు గిలక్కొట్టి, మిశ్రమాన్ని రెండు భాగాలు చేయాలి (టేబుల్ స్పూను మిశ్రమాన్ని పక్కన ఉంచాలి). ఒక సగంలో టేబుల్ స్పూను మైదా పిండి, ఒక సగంలో కోకో వేయాలి. కేక్ ప్లేట్లో ఈ మిశ్రమాలను ఒక దాని మీద ఒకటి ఉంచాలి. 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్లో ఈ ట్రే ఉంచి, సుమారు 25 నిమిషాలు బేక్ చేసి, బయటకు తీసి చల్లారనివ్వాలి. ఐసింగ్ కోసం ఇచ్చిన పదార్థాలను బాగా గిలక్కొట్టి, కేక్ మీద వేయాలి. పండ్ల ముక్కలతో అలంకరించాలి.