ఫైబర్ రిచ్
  • 424 Views

ఫైబర్ రిచ్

కావలసినవి:

  • కీరా - సగం (చిన్న ముక్కలుగా కట్ చేయాలి),
  • క్యారెట్ - సగం (చిన్న ముక్కలుగా కట్ చేయాలి),
  • అవిసె గింజలు - అర టీ స్పూన్, (రాత్రిపూట నీళ్లలో నానబెట్టాలి),
  • పుచ్చకాయ - చిన్న ముక్క,
  • తేనె లేదా పంచదార - టీ స్పూన్,
  • ఉప్పు - చిటికెడు,
  • నీళ్లు - 150 ఎం.ఎల్

విధానం:

అన్ని పదార్థాలు కలిపి మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేసి, వెంటనే సర్వ్ చేయాలి.

నోట్: మార్నింగ్ వాక్ తర్వాత ఈ జ్యూస్‌ని సేవిస్తే ఉదరకోశ సమస్యలు దరిచేరవు. జీర్ణకోశం పనితీరు మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.