పెద్ద బంగాళదుంప: (ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం) పొడుగ్గా కొద్దిగా మందంగా తరగాలి; (చిప్స్ కోసం సన్నగా, పలచగా గుండ్రంగా త రగాలి);
ఆలివ్ ఆయిల్: 2 టేబుల్ స్పూన్లు;
రుచికోసం: ఉప్పు,
కారం లేదా మిరియాల పొడి,
వెల్లుల్లి పొడులలో ఏదో ఒకటి.
విధానం:
తరిగిన బంగాళదుంప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు కలిపిన వీటి మీద నీరు పోసి అరగంటసేపు నానిన తరవాత నీరు ఒంపేసి తడిపోయే దాకా ఆరబెట్టాలి. (ఇలా చేయటం వలన వేయించినప్పుడు కరకరలాడతాయి) అరగంట తరవాత వీటిని 400 డిగ్రీలకు ప్రీ హీట్ చేసుకోవాలి.