ఫెంచ్‌ టోస్ట్‌
  • 303 Views

ఫెంచ్‌ టోస్ట్‌

కావలసినవి:

  • పాలు - 100 మిలీ
  • బ్రెడ్‌ స్టైసెస్‌ - 4
  • ఉప్పు - అర టీస్పూన్‌
  • చక్కెర - 3 స్పూన్లు
  • వెనిల్లా ఎస్సెన్స్‌ - 3 చుక్కలు
  • బ్రెడ్‌ స్లైసెస్‌ - 4
  • నెయ్యి - 2 టీ స్పూన్‌
  • కోడిగుడ్డు - 1
  • తేనె - తగినంత

విధానం:

ఒక గిన్నెలో కోడి గుడ్డు పగుల గొట్టి బాగా కలిపి ఉంచాలి. దాని లో చక్కెర, ఉప్పు, వెనిల్లా, మిల్క్‌ వేసి చక్కెర కరిగిపోయేంత వరకు కలపాలి. బ్రెడ్‌ స్లైసెస్‌ను ఇందులో వేసి, ఒక్క నిముషం వుంచి తీసే యాలి. నాన్‌స్టిక్‌ పాన్‌ని వేడి చేసి, దానికి కొద్దిగా బటర్‌ రాయాలి. బ్రెడ్‌ స్టైసెస్‌ ఎర్రగా కాలే వరకు రెండు వైపులా వేయించి, దానిపైన తేనే రాసి, వేడిగా సర్వ్‌ చేయాలి.