జింజర్ తులసి
  • 425 Views

జింజర్ తులసి

కావలసినవి:

  • అల్లం - చిన్న ముక్క,
  • తులసి ఆకులు - కొన్ని,
  • మెంతి పొడి - అర టీ స్పూన్,
  • ఉప్పు - రుచికి తగినంత,
  • మజ్జిగ - 250 ఎం.ఎల్

విధానం:

పై పదార్థాలన్నీ మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేసి, సేవించాలి.
నోట్:మధుమేహులకు ఈ పానీయం దివ్య ఔషధంలా పనిచేస్తుంది.