పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పదా ర్థాన్ని ఒక అరగంట పా టు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి మృదువుగా మారుతుంది. దీన్ని కేక్ పాన్లోకి తీసుకుని ఓవెన్లో 350 ఫారన్ హీట్ వద్ద పెట్టాలి. ఇది తయారుకావడానికి 50-60 నిమిషాలు పడుతుంది. బయటికి తీసిన తరువాత అందంగా అలంకరించుకోవాలి. కేక్ రెడీ...