చెక్కు, గింజలు తీసిన కర్బూజ ముక్కలు, పాలు, బెల్లం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలో వడగట్టాలి. దానికి యాలకుల పొడి, జాజికాయ పొడి కలపాలి. కొద్ది సేపు ఫ్రిజ్లో పెట్టి తాగితే చాలా బాగుంటుంది. పోషకాలు సమృద్ధిగా ఉన్న కర్బూజ జ్యూస్ తాగడానికి అందరూ ఇష్టపడతారు.