బఘార్ కోసం:
మాంసం ముక్కలు, ఉల్లిపాయముక్కలు, కారం, ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు కలిపి నీటిని పోసి ప్రెషర్ కుకర్లో ఐదు నిమిషాల సేపు ఉడికించి ముక్కలను విడిగా తీసి తడిలేకుండా ఆరనివ్వాలి.
బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీన, పచ్చిమిర్చి వేసి కొద్ది సెకన్ల సేపు వేయించి అందులో మాంసం ముక్కలను వేసి బాగా కలపాలి. పైన మిరియాలపొడి,గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి ఐదు నుంచి పది నిమిషాల సేపు మీడియం మంట మీద వేయించి దించాలి. మటన్ ఫ్రై