పోపు కోసం:
గసగసాలు, జీడిపప్పును కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాత్రలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను వేయించిన తర్వాత అందులో పచ్చిమిర్చి, మిగిలిన పోపు దినుసులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వేయాలి. అన్నీ వేగిన తర్వాత మటన్ వేసి తగినంత నీటిని పోసి ఉడికించాలి. మటన్ ఉడికిన తర్వాత గోంగూర, గసాలాజీడిపప్పు మసాలా వేసి ఉడికిస్తే గోంగూర మటన్ రెడీ.