మొక్క జొన్న పిండి, బ్రెడ్ పొడి, నూనె కాకుండా మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అన్నింటినీ బాగా కలిపి టిక్కీలా చేసుకోవాలి. వీటిని ముందు మొక్క జొన్నపిండిలో తరువాత బ్రెడ్ పొడిలో దొర్లించి పెనంపై ఉంచి కాల్చుకోవాలి. అంతే నోరూరించే టిక్కీలు తయార్.