మిక్సీ జార్లో పెరుగు, పంచదార, రోజ్ ఎసెన్స్, రుహ్జా, కొద్దిగా మీగడ వేసి బ్లెండ్ చేయాలి. తర్వాత అందులో ఐస్ క్యూబ్స్ వేసి ఒకసారి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి పైన మీగడ, బాదంపప్పులతో గార్నిష్ చేస్తే పంజాబీ లస్సీ రెడీ.
Khana Khazana