గుత్తు వంకాయ
  • 356 Views

గుత్తు వంకాయ

కావలసినవి:

  • తాజా వంకాయలు : అరకిలో
  • ఆవాలు : అర టీస్పూన్‌
  • ఉప్పు : 2 టీస్పూన్లు
  • అల్లం : 2 ముక్కలు
  • నూనె : 2 టీస్పూన్లు
  • పచ్చిమిర్చి : 10

విధానం:

స్టౌ మీద బాణలిని పెట్టి నూనె, ఆవాలు వేసి వేగిన ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం మెత్తగా దంచిన మిశ్రమాన్ని గుత్తుగా కోసిన వంకాయ ముక్కలను వేసి వేయించండి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత దంచిన కారంవేసి కలియబెట్టాలి. అది బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీటితో కాసేపు మరిగించి దించేయండి. అల్లంతో గుత్తు వంకాయ కూర రెడీ... ఇది అన్నంలో తినడానికి చాలా రుచిగా ఉంటుంది.