రైస్ పరాటా
  • 442 Views

రైస్ పరాటా

కావలసినవి:

  • అన్నం - రెండు కప్పులు
  • గోధుమ పిండి - అరకప్పు
  • పచ్చిమిర్చి - నాలుగు
  • ఉప్పు - తగినంత
  • అల్లం - చిన్న ముక్క

విధానం:

చెప్పినవన్నీ అన్నంలో బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పరోటాలుగా ఒత్తుకోవాలి. తగినంత నూనె వేసి పెనం మీద వేయించాలి. బాగా కాలే విధంగా రెండు వైపులా వేయిస్తే పరోటాలు తయారైనట్లే.