రష్యన్ మిల్క్‌షేక్
  • 403 Views

రష్యన్ మిల్క్‌షేక్

కావలసినవి:

  • వెనిల్లా ఐస్‌క్రీమ్ - రెండు కప్పులు,
  • పాలు - కప్పు(కాచి చల్లార్చినవి),
  • చాకొలెట్ సిరప్ - రెండు టేబుల్ స్పూన్లు,
  • ఫ్రూట్ సిరప్ - రెండు టేబుల్ స్పూన్లు

విధానం:

ఫ్రూట్ సిరప్ మినహా మిగిలిన అన్నింటినీ కలిపి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి ఫ్రూట్‌సిరప్‌తో గార్నిష్ చేసి అరగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేయాలి.