స్ట్రాబెర్రీ మిల్క్ షేక్
  • 325 Views

స్ట్రాబెర్రీ మిల్క్ షేక్

కావలసినవి:

  • స్ట్రాబెర్రీలు – 6-8
  • పాలు – 2 కప్పులు
  • పంచదార -2 tsp
  • ఐస్క్రీమ్ -1 కప్పు

విధానం:

స్ట్రాబెర్రీ పళ్లను చిన్న ముక్కలుగా కట్  చేసుకుని కొన్ని పాలు, పంచదార వేసి గ్రిైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలు పోసి మళ్లీ ఒకసారి బ్లెండ్ చేసుకుని వడకట్టుకోవాలి. ఫ్రిజ్ లో పెట్టి బాగా చల్లబడ్డాక పొడుగాటి గ్లాసులో పోసి పైన ఒక గరిటెడు ఐస్ క్రీమ్ పెట్టి, దానిపైన ఒక స్ట్రాబెర్రీ పెట్టి అందంగా సర్వ్ చేయండి.. పళ్లు తినని, పాలు తాగని పిల్లలకు ఇలా చల్లగా మిల్క్ షేక్ లు చేసిస్తే సరి.