సమ్మర్ స్సెషల్ టమోటో జ్యూస్
  • 455 Views

సమ్మర్ స్సెషల్ టమోటో జ్యూస్

కావలసినవి:

  • హైబ్రీడ్ టమోటో: 200 grm
  • క్యారెట్ ముక్కలు: 1 cup
  • పంచదార: 1 cup
  • నిమ్మరసం: 2 tsp
  • యాలకల పొడి: 1/2 tsp
  • మిరియాల పొడి: 1/2 tsp
  • ఐస్ క్యూబ్స్: 4
  • నీళ్లు: 1/2 ltr తయారు చేయు విధానము:

విధానం:

మిక్సీ జార్ లో టొమోటో, క్యారెట్ ముక్కలు, ఐస్ క్యూబ్స్, పంచదార, యాలకుల పొడి, మిరియాల పొడి, నిమ్మరసం, నీళ్లు, అన్నింటినీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి టొమోటో జ్యూస్ రెడీ.