ఎగ్జోటిక్‌ వెజిటెబుల్‌ సలాడ్‌
  • 464 Views

ఎగ్జోటిక్‌ వెజిటెబుల్‌ సలాడ్‌

కావలసినవి:

  • 250గ్రా. ఉడికించిన కూరగాయలు, (గాజర్‌, బీన్స్‌,బేబీ కార్న్‌),
  • 1/2 కప్పు సన్నగా తరిగిన కాలీఫ్లవర్‌,
  • పచ్చిమిర్చి, మిర్చిపొడి రెండు చెంచాలు,
  • ఒక కప్పు తాజాగా మొలకెత్తిన పప్పు ధాన్యాలు.

విధానం:

ఒక పెద్ద చెంచాడు నూనెను మూకుడులో వేయండి. ఇందులో చిన్న చెంచా ఎండు మిరపకాయల పొడిని వేయండి. ఇందులో ఒక పెద్ద చెంచాడు వెల్లుల్లి, అల్లం పేస్ట్‌ వేసి, ఒక నిమిషం వేయించాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచా (బ్రౌన్‌ పంచదార వేఇస 1/2 కప్పు కొబ్బరి పాలు వేయాలి. ఇందులో కూరగాయలు ముక్కలన్నీంంటినీ వేయాలి. వడ్డించే ముందు సలాడ్‌లో 2 పెద్ద చెంచాలు వేయించిన వేరు శనగపప్పును, మొలకెత్తిన పప్పు ధాన్యాలను వేసి నిమ్మరసం కలపాలి.