బొప్పాయి ముక్కలు, మామిడి ముక్కలు, అరటి పండు ముక్కలు అన్నింటినీ మిక్సీలో బ్లెండ్ చేయాలి. మిశ్రమం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత పాలు కలిపి మరొకసారి బ్లెండ్ చేయాలి. గ్లాసులో పోసి ఐస్ వేసి సర్వ్ చేయాలి.
Khana Khazana