వాలెంటైన్ మిల్క్ షేక్
  • 376 Views

వాలెంటైన్ మిల్క్ షేక్

కావలసినవి:

  • స్ట్రాబెర్రీలు - రెండు కప్పులు
  • ఐస్‌క్రీమ్ - కప్పు
  • పాలు - రెండు కప్పులు
  • స్ట్రాబెర్రీ జామ్ - టేబుల్‌స్పూన్

విధానం:

జామ్ మినహా మిగిలిన అన్నింటినీ కలిపి బ్లెండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని గ్లాసులో పోసి జామ్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.