బాణలిలో నూనె కాగాక షాజీరా, ఎండుమిర్చి, ఉల్లితరుగు వేసి వేయించాలి.అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, టొమాటో ముక్కలు, మిగిలిన పదార్థాలను వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. పెద్దగా తరిగిన ఉల్లితరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి ఉడికించాలి. కూరముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి ఉడికించాలి. కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.